ఐఏఎస్ అధికారుల అలసత్వం.. జగన్ తీవ్ర అసహనం ! || YS Jagan Mohan Reddy Gets Tough With IAS Officials

2019-07-09 6

CM Jagan thinks that the administration should be put on hold since the administration took over in AP, laziness of the some IAS officials ..that it is not possible . Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy seems to be deeply unhappy with the way some IAS officers are expected to be active in his administration.This has led many IAS officers to tense about when CM Jagan will take a decision. In many districts, the farmers have been agitated. However, the chief minister is said to be impatient with the lack of drift among IAS officers on the issue.
#ysjagan
#ysrcp
#iasofficers
#apgovt
#navaratnalu
#andhrapradesh

ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పాలనను పరుగులు పెట్టించాలని సీఎం జగన్ భావిస్తుంటే కొందరు ఐఏఎస్ అధికారుల అలసత్వం వల్ల అది సాధ్యం కావటం లేదని జగన్ తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం .ప్రభుత్వం సక్సెస్ కావాలంటే అధికారుల పనితీరు ముందు మీరుగా వుండాలని జగన్ భావిస్తున్నారు. తన పాలనలో యాక్టివ్ గా పని చేస్తారనుకున్న కొందరు ఐఎఎస్ అధికారుల పని తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది ఐఎఎస్ అధికారులకు సీఎం జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ పట్టుకుంది.